స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

Land Scams: స్వేచ్ఛ న్యూస్.. సత్యాలే వార్తలు.. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన స్కాంలు రెండేళ్ల క్రితం రాసినవే!

రచన: NK3 నిమిషాల పఠనం

స్వేచ్ఛ న్యూస్ సత్యాలే వార్తలు.. దేవేందర్ రెడ్డి చింతకుంట్ల రాసినవే అక్షర సత్యాలని మరోసారి శాసనసభలో రుజువు! సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన స్కాంలు రెండేళ్ల క్రితం ఇచ్చాం.. మీరు ఏం చేశారు? మీకు ఇప్పుడే గుర్తుకు వచ్చాయా రేవంత్ రెడ్డి?

* స్వేచ్ఛ న్యూస్.. సత్యాలే వార్తలు *

* దేవేందర్ రెడ్డి చింతకుంట్ల రాసినవే

* అక్షర సత్యాలని మరోసారి శాసనసభలో రుజువు!

* సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన స్కాంలు రెండేళ్ల క్రితం ఇచ్చాం.. మీరు ఏం చేశారు?

* ఇప్పుడే గుర్తుకు వచ్చాయా రేవంత్ రెడ్డి?

* గత ప్రభుత్వంలో ధరణి మాటున జరిగిన అక్రమాలపై ఎన్నో వార్తలు ఇచ్చాం

* డేట్స్ వారీగా ఇచ్చిన కథనాలు

19-04-2024 నే కేటీఆర్ ఫాంహౌజ్ స్టోరీ

''ఉండేది నేనే.. కానీ నాది కాదు'' అని చెప్పిన వివరణకు కౌంటర్ ఎవిడెన్స్‌తో ఆనాడే కథనం!

01-08-2024 లో జగదీష్‌ రెడ్డి భూ జగన్నాటకంపై వివరించాం.

వందల ఎకరాలు ఎలా కొల్లగొట్టారో అధారాలతో సహా ఇచ్చాం.

2024 మొదట్లోనే హరీష్ రావు రంగనాయకమ్మ బాగోతాన్ని మొదట చెప్పిందే స్వేచ్ఛ.

11-05-2024 న ప్రతిమ శ్రీనివాసరావు హెలీ టూరిజంతో దందా, భూకబ్జాపై రాశాం.

19-01-2026న జన్వాడలో వందల ఎకరాల్లో సత్యం రామలింగరాజు భూముల బాగోతంపై ఇన్వెస్టిగేషన్ స్టోరీ.

మై హోమ్ 22 కంపెనీస్ డిటైల్స్ ఇచ్చాము

భూపాలపల్లిలో ఫారెస్ట్ ల్యాండ్ బినామీలు ఎవరో తేల్చి చెప్పాము !!

రాజకీయ పబ్బం కోసం మీరు ఇలా మాట్లాడితే శిక్షలు పడతాయా! భూమి స్వాధీనం చేసుకుంటారా?

ఫోన్ ట్యాపింగ్ ఏమైంది? కాళేశ్వరం కూలిన కమిషన్ స్టేటస్ ఏంటీ?

మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కొనసాగిస్తున్న బినామీ దందాలు,

వసూళ్లు కంటిన్యూ అవ్వడానికే సభ ముందు ఉంచుతున్నారా సర్?

ఇరు పార్టీలు టాప్ 10 బిల్డర్స్‌ని ఎలా బ్లాక్‌మెయిల్ చేసి సంపాదిస్తున్నారో చెప్పాలా?

మీకు అనుకూలమైన రియల్టర్స్‌కి కట్టబెడుతున్న భూముల గురించి చెప్పలేకపోయారెందుకు?

మీకు మళ్లీ అవకాశం వచ్చేలోపు అన్ని సెటిల్‌మెంట్స్ జరిగిపోవాలా?

✍️

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

9848070809

Swechaanews.com

Chairman

#Land Scams#Cm Revanth Reddy#Telangana#Kcr#Ktr#Kcr Farmhouse#Ktr Farmhouse#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి