My Home Jewel: హైదరాబాద్ చందానగర్‌లోని మై హోమ్ జెవెల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. మైహోమ్ జెవెల్ 12వ బ్లాకులోని 14వ ఫ్లోర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది.. సకాలంలో అగ్నిమాపక పైప్ లైన్ ద్వారా మంటలను అదుపులోకి తెచ్చారు. ఫైర్ ఇంజన్ వచ్చేసరికి మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. అగ్నిప్రమాదంతో అందులో ఉంటున్న వారు భయాందోళనకు గురయ్యారు. మంటలు చూసి కంగారు పడ్డారు. అయితే సిబ్బంది మంటలను అదుపు చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, అగ్నిప్రమాదం జరగడానికి కారణాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
My Home Jewel: చందానగర్‌లోని మై హోమ్ జెవెల్‌లో అగ్నిప్రమాదం
రచన: NK•••2 నిమిషాల పఠనం
హైదరాబాద్ చందానగర్‌లోని మై హోమ్ జెవెల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. మైహోమ్ జెవెల్ 12వ బ్లాకులోని 14వ ఫ్లోర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
#My Home Jewel#Fire Accident#Hyderabad#Chanda Nagar#Swechaa News


