పెద్ది కి పెద్దరిక రాజకీయమే తెలుసు !
అందరితో ఎలా కలిసి పని చెయ్యాలో తెలుసు !!
రాజకీయం అంటే ఉద్యమం అని తెలుసు !!!
కానీ చివరిగా డబ్బులే అన్నిటికీ సమాధానం అని తెలుసుకోలేక పోయాడు ?
తోటి ఉద్యమకారులు ఈరోజు ఎన్ని వందల కోట్లకు ఉన్నారో కూడా తెలుసు !!
పైసలకోసం కుటుంబం నుంచి కాంగ్రెస్ సర్కార్ వరకు అన్ని వేధింపులే అని కూడా తెలుసు !!
హాస్పిటల్ లోనే ఉండాలి అంటే ఆ కేసు ఉంది ! మా KTR అన్న బర్త్ డే అయ్యాక వస్తా అన్నాడు !!
అన్ని వ్యవస్థలు తెలిసినా !
ఆర్థిక టెన్షన్ తో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాడు !
అందుకే పెద్ది, పెద్దగా ఆలోసించి, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకొని వెళ్ళిపోయాడు !
నిజాయితీ గా నిజాలు చెప్పే నిలువెత్తు సుదర్శనానికి స్వేచ్ఛ న్యూస్ తరుపున నివాళులు
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల !
స్వేచ్ఛ చైర్మన్












