Tejaswi Rao: సినిమా అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ ఏ హీరోయిన్ అయినా ఒక దశలో తన అభిమానులకి అందాల విందుతో గ్లామర్ ట్రీట్ ఇవ్వక తప్పదు. లేదంటే ఫాలోయింగ్ పడిపోతుంది. కెరీర్ ప్రారంభంలో చాలా పద్ధతిగా కంపించి, హోమ్లీగా డీసెంట్ రోల్స్ చేసిన వారు కూడా కెరీర్ డౌన్ ఫాల్ అయ్యే సమయంలో స్కిన్ షో చేయక తప్పలేదు. సినిమాలో, ఎంత హోమ్లీ పాత్రల్లో నటించినా, బయట మాత్రం మినీస్ లో హాట్ హాట్ అందాలతో అల్లాడిస్తున్నారు.
ఆ జాబితాలో రాజు వెడ్స్ రాంబాయి ఫేం తేజస్విని రావు కూడా చేరింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నటించిన తేజస్వినికి అందరి నుంచి ప్రశంసలు దక్కాయి. ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే..నాకు తెలుగొచ్చు సార్ అని..చిన్న పంచ్ వేసి సెంటరాఫ్ అట్రాక్షన్ అయింది. అయితే, తాజాగా, తేజస్వీ తన ఇన్స్టా హ్యాండిల్ లో షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.
వెకేషన్‌లో ఉన్న ఈ యంగ్ బ్యూటీ చిట్టి పొట్టి డ్రస్సుల్లో రక రకాల భంగిమల్లో ఫొటోలు దిగి రచ్చ లేపింది. రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో డీసెంట్‌గా కనిపించిన తేజస్వీనినేనా ఇంత హాట్‌గా ఉంది..అంటూ నెటిజన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి, రాంబాయి కూడా గ్లామర్ ట్రీట్ ఇవ్వడం మొదలుపెట్టిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. దీన్ని, బట్టి చూస్తే ఇప్పుడున్న జనరేషన్ హీరోయిన్స్ కి నేను ఏమాత్రం తీసిపోను అన్నట్టుగా మేకర్స్ కి హింట్ ఇచ్చినట్టుగా కూడా అర్థం అవుతోంది.
ఇపుడే, కాదు మొన్నామధ్య కూడా కొన్ని ఫొటోలలో నాభి అందాలను ప్రదర్శించి కుర్రాళ్ళ మతిపోగెట్టింది. క్లీవేజ్ షోతోనూ హీటు పెంచి నిద్ర లేకుండా చేసింది. తేజస్వినిలో ఈ గ్లామర్ ట్రాన్స్‌ఫర్మేషన్ దేనికోసమో గానీ, సినీ లవర్స్ మాత్రం యంగ్ హీరోలతో సినిమా పడాలంటే ఈ మాత్రం అందాల ఆరబోత తప్పనిసరి అంటున్నారు. చూడాలి, మరి ఈ బ్యూటీ రానున్న రోజుల్లో ఇంకెలాంటి గ్లామర్ ట్రీట్‌తో ఆకట్టుకుంటుందో.












