ప్రముఖ ఒమేగా హాస్పిటల్స్‌పై హైదరాబాద్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అధికారులు ఏకకాలంలో విరుచుకుపడ్డారు. దేశవ్యాప్తంగా మొత్తం 24 ప్రాంతాల్లో అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌లలోని ఒమేగా బ్రాంచీలలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆస్పత్రి కార్యాలయాలతో పాటు కీలక డాక్టర్ల ఇళ్లలోనూ ఐటీ అధికారులు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పెద్ద ఎత్తున పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
ఒమేగా హాస్పిటల్స్‌లో ఐటీ సోదాలు.. 24 చోట్ల రైడ్స్!
రచన: Mahesh••2 నిమిషాల పఠనం
ప్రముఖ ఒమేగా హాస్పిటల్స్‌పై హైదరాబాద్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అధికారులు ఏకకాలంలో విరుచుకుపడ్డారు. దేశవ్యాప్తంగా మొత్తం 24 ప్రాంతాల్లో అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌లలోని ఒమేగా బ్రాంచీలలో తనిఖీలు కొనసాగుతున్నాయి.
#Omega Hospitals#IT Raids#Income Tax Raids#Hyderabad#Tax Evasion#swechaa news


