తెలంగాణ

Swechaa News: నిప్పులాంటి నిజాలు, సత్యాలే వార్తలుగా ఎక్స్‌క్లూజివ్ కథనాలు.. స్వేచ్ఛ న్యూస్ ఆగస్టు రిపోర్ట్

రచన: NK4 నిమిషాల పఠనం

* సత్యాలే వార్తలుగా మీ ముందుకు ఎక్స్‌క్లూజివ్ కథనాలు.. నిప్పులాంటి నిజాలతో రోజుకో ప్రత్యేక కథనం.. ఓ మంత్రి పీఆర్వో ఔట్? సిగ్గుపడ్డ ముఖ్యనేత పీఏ?..స్వేచ్ఛ న్యూస్ ఆగస్టు రిపోర్ట్

* సత్యాలే వార్తలుగా మీ ముందుకు ఎక్స్‌క్లూజివ్ కథనాలు

* నిప్పులాంటి నిజాలతో రోజుకో ప్రత్యేక కథనం

* ఓ మంత్రి పీఆర్వో ఔట్?

* సిగ్గుపడ్డ ముఖ్యనేత పీఏ?

* స్వేచ్ఛ న్యూస్ ఆగస్టు రిపోర్ట్

 

  • మేఘా లూటీ కథనానికి హడలెత్తిన మేఘా కృష్ణారెడ్డినోటీసులతో గొంతు నొక్కే ప్రయత్నం

  • 22 (A) పై యుద్దం మొదలెట్టిందే స్వేచ్చ న్యూస్.

  • సమాఖ్యతో కలిసి బషీర్ బాగ్ లో రౌండ్ టేబుల్ సమావేశం

  • ఆ తర్వాత ఊపందుకున్న రాజకీయ ఉద్యమం

  • సారీ చెప్పిన మంత్రి

  • సిగ్గుందా అనే స్థాయిలో వార్తలు రాస్తే గానీ వినని ప్రభుత్వం.

  • బొమ్మరాస్ పేటలో వెయ్యి ఎకరాల కబ్జాకు ప్రయత్నం.

  • రైతులకు బాసటగా నిలిచి, రెవెన్యూ సబెక్ట్ ఈజీగా అర్ధమయ్యేలా వార్తలు.

  • రహదారులే లేని జాగాలే రుద్ర నవీన్ రియల్ మోసాలతో పాటు

  • రంగారెడ్డిలో సర్వేయర్ల బదిలీల లీలలు వివరించాం.

  • ఫేక్ ముఠాలకు హైడ్రా లాంటి సంస్థ కావాలని సూచన.

  • ఒక్క ఫైర్ సర్టిఫికెట్ యే కాదు.

  • ఎన్నో ఫేక్ ఎన్వోసీలు, ఫేక్ పత్రాలతోనే నడిపిస్తున్న దందాకి చెక్ పెట్టాల్సి ఉంది

  • తెలుగు స్టేట్ లో ఆడబిడ్డలు ఆస్తి అంటూ శత్రువులతో చేతులు కలిపిన తీరు ఎంటో రాశాం.

  • రైజింగ్ స్టేట్ లో డ్రైనేజ్ వ్యవస్థ, ఫైటింగ్, సీఎం శాఖలో వసూళ్ల దందా అంటూ వరసగా 5 కథనాలు

  •  

  • కర్రెగుట్టలపై కార్పొరేట్ కుట్రలను హెచ్చరించిన స్వేచ్ఛ న్యూస్

  • 1000 రోజుల పాలనలో కాంగ్రెస్ కాంప్రమైజ్డ్ పాలిట్రిక్స్‌తో పలచన అవుతున్న తీరును ఎండగడుతూ వరుస కథనాలు స్టార్ట్.

  • క్విడ్ ప్రో కో అంటూనే కనిపించిందల్లా దోచుకుంటున్న వైనం ఏంటో మీ ముందు ఉంచాం.

 

  • తెలుగు ప్రజలకు తెలంగాణ యాస భాష బ్రాండ్ గా మారిందని చాటిచెప్పిన సత్యం.

  • రిటైర్డ్ ఆఫీసర్స్ తో రెవెన్యూ డెన్ గా పెట్టుకున్న మంత్రిపై ఇంకా ఎన్నో కథనాలు.

  • రాధాకృష్ణపై రాజగోపాల్ రెడ్డి ఫైర్.? మీడియాలో తరం మారుతోంది గోపాల్ అంటూ

  • ఇంకా పాత చింతకాయ పచ్చడే కావాలా అని ప్రత్యేక కథనం

  • జూబ్లీహిల్స్ సొసైటీ ఎన్నికల్లో సుప్రీం ఆర్డర్ ఉన్నా ఆగకుండా సంబరాలు బొచ్చలో గెలుపు అంటూ చురకలు!

  • ఇలా మేము మీ ముందు నిజాలు, సత్యాలే వార్తలుగా ఉంచే ప్రయత్నం చేస్తున్నాం.

  • ధైర్యమే పెట్టుబడిగా వార్తలు రాస్తున్నాం.

  • మీ సహాయ సహాకారాలు ఎప్పుడూ ఇలానే ఉండాలి.

  • మాతో కలిసి పని చేసేందుకు నియోజకవర్గాలుగా రిపోర్టర్స్ నియమాకం జరగబోతుంది

  • చురుకుదనంగా ఉంటూ వాస్తవాలను గుర్తిస్తే చాలు

ఇట్లు

మీ

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,

స్వేచ్ఛ న్యూస్ ఛైర్మన్,

9848070809.

 

ఫుల్ స్టోరీస్ 👇 లింక్

 

https://swechaanews.com/epaper/72

#Swechaa News#Exclusive Stories#Swechaa News August Report#Truths#Facts#Telangana Politics#Land Mafia
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి