తెలంగాణ

DGP CV Anand: డిపార్ట్‌మెంట్‌లో ఆ..నలుగురి..పై డీజీపీ సీరియస్..! చర్యలు తప్పవా..! ఎవరా నలుగురు?

రచన: NK••2 నిమిషాల పఠనం

DGP CV Anand: తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్ కు చెందిన నలుగురిపై డీజీపీ సీవీ ఆనంద్ సీరియస్ అయ్యారు. డిపార్ట్ మెంట్ లో నలుగురు అధికారులను ఉద్దేశించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంత చెప్పినా ఆ నలుగురు అధికారులు తమ పనితీరును మార్చుకోవడం లేదని డీజీపీ సీవీ ఆనంద్ సీరియస్ అయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ లో వారికి చాలాసార్లు చెప్పి చూశామన్నారు.

DGP CV Anand: తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్ కు చెందిన నలుగురిపై డీజీపీ సీవీ ఆనంద్ సీరియస్ అయ్యారు. డిపార్ట్ మెంట్ లో నలుగురు అధికారులను ఉద్దేశించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంత చెప్పినా ఆ నలుగురు అధికారులు తమ పనితీరును మార్చుకోవడం లేదని డీజీపీ సీవీ ఆనంద్ సీరియస్ అయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ లో వారికి చాలాసార్లు చెప్పి చూశామన్నారు. అధికారులు తమ పద్ధతి మార్చుకోకపోతే తదుపరి చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఆ నలుగురు అంటూ డీజీపీ చేసిన వ్యాఖ్యలు డిపార్ట్ మెంట్ లో కలకలం రేపుతున్నాయి. డీజీపీ చెప్పిన ఆ నలుగురు అధికారులు ఎవరు? అనే దానిపై డిపార్ట్ మెంట్ లో తీవ్రమైన చర్చ జరుగుతోంది.

#DGP CV Anand#Telangana#Telangana Police Department#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి