కోరికలు తీర్చే దొంగ మల్లన్న ఆలయం.. ఎక్కడుందో తెలుసా?
భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. కానీ వాటిలో ఉన్న కొన్ని ఆలయాలకు మాత్రం పేర్లు చిత్రంగా ఉంటాయి. అందులో తెలంగాణలో కూడా చిత్రమైన పేరుతో పిలవబడే ఆలయం ఉంది.
రచన: Venu•15 July 2026 11:58 PM•6 నిమిషాల పఠనం