బద్రీనాథ్‌లోనూ రామ మందిరం తరహా వివాదం!
అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగం ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ తరహానే ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయంలోనూ ఇలాంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
రచన: Desk 3•4 July 2026 2:54 PM•3 నిమిషాల పఠనం