నెల రోజుల్లో ఉవ్వెత్తున ఎగిసిన 22ఏ
మొదలెట్టినప్పుడు రవ్వంతే
సమస్యపై ఫైట్ చేసిన స్వేచ్ఛ న్యూస్
పసిగట్టి పట్టుదలతో ముందుకు నడిపించిన తీరు.. అధికారుల అక్రమ వ్యవహారాలు బట్టబయలు
భూ భారతి ధరణి బిడ్డే.. దగా సేమ్ టు సేమ్!
ఆధారాలన్నీ కావాల్సిన వారికి కోకొల్లలుగా ఇస్తాం
భూభారతి ధరణి బిడ్డనే అని నెల రోజుల క్రితం చెప్పిన స్వేచ్ఛ న్యూస్
ధరణి దగా.. భూ భారతి హారతి అంటూ క్యాంపెయిన్
తర్వాత పొలిటికలైజేషన్ మార్చిన తీరు స్వేచ్ఛకే చెందుతుంది..












