తెలంగాణ

Telangana: భూ భారతి - ధరణి బిడ్డనే!..

రచన: Venu••2 నిమిషాల పఠనం

అధికారుల అండతో రాజకీయ నాయకుల భూ దందాలు ! సామాన్యుల గగ్గోలు పట్టించుకోని ప్రతిపక్షాలు ! భూ బాధితులారా తరలిరండి! ధరణి - భూ భారతి సృష్టించిన సమస్యలపై చర్చిద్దాం!! ప్రభుత్వాన్ని నిలదీద్దాం!!

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం "దోపిడీ ధరణి సాఫ్ట్‌వేర్‌ను" బంగాళాఖాతంలో కలపలేదు!

ధరణి "సాఫ్ట్‌వేర్‌తో" భూ భారతి భాగోతం !

అధికారుల అండతో రాజకీయ నాయకుల భూ దందాలు !

సామాన్యుల గగ్గోలు పట్టించుకోని ప్రతిపక్షాలు !

భూ బాధితులారా తరలిరండి!

ధరణి - భూ భారతి సృష్టించిన సమస్యలపై చర్చిద్దాం!!

ప్రభుత్వాన్ని నిలదీద్దాం!!!

తేదీ : 18-08-2026 మంగళవారం రోజున "బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్"లో

ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సమావేశం.

ఇట్లు

కరుణాకర్ దేశాయి

కన్వీనర్ : తెలంగాణ సమాఖ్య

ఫోన్ : 9849436246

#Telangana#congress#Bhu Bharati#dharani#Software
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి