అన్యాయాలు, అక్రమాలు జరిగినప్పుడు
నాలుగు దిక్కులూ పెకిలించేలా మాట్లాడగలిగే స్వేచ్ఛ !
కనుచూపు మేరకైనా ఆ సిద్ధాంతం కోసం
తోడుగా నిలబడేలా పోరాటం చేసే స్వేచ్ఛ!
అబద్ధాలు చెప్పి ఆధిపత్యం చెలాయించే వారిపై నిక్కచ్చిగా పోరాడే స్వేచ్ఛ!
పుట్టుకొచ్చే స్వేచ్ఛని ప్రతి తరం వారు స్వాగతించగలిగేలా!
నిత్యం అన్యాయాలపై ఈ స్వేచ్ఛ న్యూస్ రెడీగా ఉంటుంది.
అందుకే భూమిపై ఉన్న ప్రతి దేశం ఈ రోజుని జరుపుకుంటుంది!
నిత్యం స్వతంత్రంగా, స్వేచ్ఛగా ఉండలని మా పాఠకులకు, ప్రేక్షకులకు స్వేచ్ఛ న్యూస్ యాజమాన్యం తరుపున 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
ఇట్లు,
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
మీ కళ్ళ ముందు అన్యాయం, అక్రమాలు జరిగితే 9848070809 నెంబర్‌కు మెసేజ్ చేయండి!


