స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

అవినీతి లింకులపై ఈడీకి ఇచ్చే దమ్ముందా?

రచన: Swechaanews Chairman2 నిమిషాల పఠనం

వెనుకబడ్డ బీజేపీ.. సమన్వయ లోపమా.. సర్దుబాటా.. వ్యక్తిగత ప్రయోజనాలా? ప్రత్యక్ష పోరాటాలకు ససేమీరా అంటున్న కేంద్ర ప్రభుత్వ నేతలు?

వెనుకబడ్డ బీజేపీ..

సమన్వయ లోపమా..

సర్దుబాటా.. వ్యక్తిగత ప్రయోజనాలా?

ప్రత్యక్ష పోరాటాలకు ససేమీరా అంటున్న కేంద్ర ప్రభుత్వ నేతలు?

ప్రజలకు అన్నీ తెలిశాక 4, 5 తేదీల్లో పోరాటాలా?

మీరు ఉద్యమాల పట్ల లేట్ అయినా తెలంగాణ ప్రజలు కాదు?

అన్నీ తెలిసిపోయాయి.. మీరు ఇప్పుడు ఏం చేసినా లాభం లేదు?

అక్రమాల లెక్కలను స్వేచ్ఛ న్యూస్ దేవేందర్ రెడ్డి పక్కాగా ఇస్తారు

భూ దందాలు, బినామీ మాఫియా ఆగడాలను పూస గుచ్చినట్టు చూపిస్తారు

కనీసం ఇన్‌కం ట్యాక్స్ కేసు అయినా పెడతారా..

బినామీ కేసులను అప్లికేబుల్ చేస్తారా?

ఎక్కడ ఎఫ్‌ఐఆర్ అయినా ఈడీ తీసుకుంటుంది..

కానీ, తెలంగాణలో అవినీతి మూలలను బయటపెట్టే దమ్ముందా?

స్వేచ్ఛగా మేము ఆధారాలు ఇస్తాం.. మీరు సిద్ధమా?

-దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, స్వేచ్ఛ న్యూస్ చైర్మన్

#SwechaNews#DevenderReddy#BJPTS#TelanganaPolitics#SwechaNewsPolitricks#RevanthGovt
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి