ప్రకృతిని మురిపించే పూలు ప్రాణంగా చూసుకున్న కుటుంబ పెద్దలు..
కాలగర్భంలో ఎప్పుడు కలిసిపోయినా,
ఈనాడు పూజలో నిలిచే పవిత్రాత్మలు
పేరున పితృ అమావాస్య.. పెద్దలకు బియ్యం అర్పించే పుణ్యదినం
బతుకు నేర్పిన పూల ఆటకు, పాటకు..
“మా బతుకే మీ వాళ్లది” అంటూ స్మరించుకునే రోజు
అరుదైన, పవిత్రమైన పూల ఆశీస్సులు.. పెద్దల దీవెనలు
పూలను పూజించే పండుగ శుభాకాంక్షలు
-దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,
చైర్మన్, స్వేచ్ఛ న్యూస్












