బల్మూర్ బలాదూర్ ఎతులు
జుట్టుపై జూలాయి మాటలు
పేర్లు వద్దని అంటూనే ఒట్టి మాటలు
హెయిర్ ప్లాంటేషన్ చేసుకుంటే ఇంత గోల ఎందుకు?
పెద్దల సభకు ఎన్నికైన నువ్వు సభలో సమస్యల గురించి ఏనాడైనా మాట్లాడావా?
రెండేండ్లలో దోచుకున్నది ఎంతో చెప్పాలా?
ఖాళీగా కనిపించే యాడ్ బోర్డులపై బతికేస్తున్నతీరు తెలియదా?
ఎవరి మెప్పుకోసం చప్పటి సబ్జెక్ట్‌తో మీడియా ముందుకు వస్తున్నావ్?
అన్నింటిని ఒకే తాటిపై కడితే, ప్రజల సొమ్ము తినే మిమ్మల్ని ఎక్కడ కట్టాలి బల్మూర్?
ఉంగరాల దోస్తులకు వాచీల విలువ తెలియదా?
రాజకీయ నాయకులకు బంగారం సోకు ఉండదు అంట?
కాంగ్రెస్ నేతల భూములపై మక్కువ ఏంటో చెబుతావా?
రాహుల్, కేటీఆర్ అంటావు.. రేవంత్, హరీష్ రావు అని ఆ నోట ఎందుకు రాదు?
లోపాయికారి ఒప్పందాలు ఇంకా ఎన్నాళ్లు?
అందరి నేతలను ఒకే తాటిపై ఎప్పుడు చూస్తావు?
డబ్బులు తీసుకుని చేసే ఈ యాత్రలో ఆ లీడర్స్‌పై నీ అస్త్రాలు ఏవి?
అప్డేట్ రేవంత్ వెర్షన్ బీసీ రాజకీయాలేనా, డబ్బులు ఇచ్చే వారిపై ఉండవా?












