తెలంగాణ

TG: ఆర్టీసీ ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ క్లీన్ స్వీప్!

రచన: Mahesh••2 నిమిషాల పఠనం

TG: తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ ఘన విజయం సాధించింది. ప్రభుత్వం అండదండలు ఉన్న కాంగ్రెస్ అనుబంధ సంఘం టీడబ్ల్యూయూ ఎన్ని ఎత్తులు వేసినా, కార్మికులు మాత్రం వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ తమకు నచ్చిన ఎంప్లాయీస్ యూనియన్‌కే జై కొట్టారని చెబుతున్నారు.

ఈ నెల 9న జరిగిన ఎన్నికల్లో మొత్తం 34,421 ఓట్లు పోలవగా.. అందులో ఏకంగా 18,276 ఓట్లను సాధించి ఎంప్లాయీస్ యూనియన్ తిరుగులేని మెజారిటీని సొంతం చేసుకుంది. సగానికి పైగా ఓట్లను తమ ఖాతాలో వేసుకుని ప్రత్యర్థులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. కార్మికులంతా ఏకతాటిపై నిలిచి ఇచ్చిన ఈ భారీ తీర్పుతో డిపోల దగ్గర ఎంప్లాయీస్ యూనియన్ నాయకుల సంబరాలు మొదలయ్యాయి.

#Telangana RTC#Telangana RTC Elections#TSRTC Elections#RTC Employees Union#Employees Union Victory#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి