వైరల్ న్యూస్

Viral : ఐదుగురు పిల్లలు.. ప్రియుడితో భార్యను పంపించేసిన భర్త (వైరల్)

రచన: Kumar4 నిమిషాల పఠనం

సోషల్ మీడియా జమానాలో వింతలువిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో మగాళ్లు చేసిన నేరాలు, మోసాలు ఇప్పుడు మహిళలు చేస్తున్నారు. మగాళ్లకు ఏమాత్రం తీసిపోమని సమాజానికి మెసేజ్ ఇస్తున్నారు.ఎందుకంటే గతంలో పెళ్లయ్యాక భర్త..మళ్లీ పెళ్లి చేసుకునేవాడు. గుట్టుగా వివాహేతర సంబంధాలు నడిపించేవారు.

సోషల్ మీడియా జమానాలో వింతలువిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో మగాళ్లు చేసిన నేరాలు, మోసాలు ఇప్పుడు మహిళలు చేస్తున్నారు. మగాళ్లకు ఏమాత్రం తీసిపోమని సమాజానికి మెసేజ్ ఇస్తున్నారు.ఎందుకంటే గతంలో పెళ్లయ్యాక భర్త..మళ్లీ పెళ్లి చేసుకునేవాడు. గుట్టుగా వివాహేతర సంబంధాలు నడిపించేవారు. ఇలాంటి ఘటనలు అనేక ఉన్నాయి. కానీ,ఇప్పుడు ట్రెండ్ మారింది..సోషల్ మీడియా హవా నడుస్తున్న కాలంలో మహిళలు, యువతులు ట్రెండ్ సెట్ చేస్తున్నారు.

మగాళ్లతో పోటీ పడి పెళ్లాయ్యాక విహహేతర సంబంధాలు పెట్టుకోవడం, ప్రియుడి కోసం కట్టుకున్న భర్త, పిల్లలను, తల్లిదండ్రులను సైతం అడ్డుతొలగించుకుంటున్నారు. పెళ్లి సంబంధం కుదిరాక కూడా ప్రియుడి కోసం కాబోయే భర్తను హతమార్చిన యువతులు ఉన్నారు.ఇలాంటి ఘటనలు ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. అయితే, ఈ ఘటనలు గుర్తొచ్చాఏయో పాపం..ఓ భర్త తనను ప్రేమించి పెళ్లి చేసుకున్ను భార్యను.. ఆమె మరల ప్రేమించిన తన ప్రియుడికి ఇచ్చి వివాహం జరిపించాడు.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్‌ నగర్‌లో జరిగింది. 21 ఏళ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్న ఓ జంటకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. రెండు నెలల క్రితం కబీర్ నగర్‌కు చెందిన తనకంటే వయసులో 13 ఏళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ప్రేమలో పడింది. అతనితో కలిసి వెళ్లిపోయింది. మరల ఆమె తిరిగి రావడంతో దంపతుల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. తను వెళ్లిపోయిన యువకుడితో ఉంటానని భార్య మొండికేయడంతో గ్రామపెద్దల సమక్షంలో ఆ యువకుడికి తన భార్యనిచ్చి అధికారికంగా పెళ్లి జరిపించాడు.అనంతరం అతడితో పంపించివేశాడు.దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.కాగా, కొద్దిలో మిస్ అయ్యావు బ్రో అంటూ కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

https://x.com/RTVnewsnetwork/status/2085244366885687436?s=20

#love marriage#husband#wife#utterpradesh#affair
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి