తెలంగాణ

Fire Accident: గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

1 నిమిషాల పఠనం

Fire Accident: సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రికార్డ్ సెక్షన్ రూమ్ లో మంటలు చెలరేగాయి. విలువైన ఫైల్స్ దగ్ధమైనట్లు సమాచారం.

Fire Accident: సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రికార్డ్ సెక్షన్ రూమ్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో విలువైన ఫైల్స్ దగ్ధమైనట్లు సమాచారం. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పివేశారు.

#Fire Accident#Gandhi Hospital#Hyderabad#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి