Cheating: మెడికల్ కాలేజీ సీటు పేరుతో భారీ మోసానికి పాల్పడిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నెక్సస్ కన్సల్టెన్సీ ప్రతినిధులపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. మెడికల్ సీటు ఇప్పిస్తామని నమ్మించి భారీ మొత్తం వసూలు చేసినట్లు గుర్తించారు. ఇదే తరహాలో పలువురిని మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో నవీన్ రెడ్డి, సుబ్బారెడ్డిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. నెక్సస్ కన్సల్టెన్సీ మోసాలపై పోలీసుల విచారణ జరుపుతున్నారు.
క్రైమ్
మెడికల్ కాలేజీ సీటు పేరుతో భారీ మోసం..నెక్సస్ కన్సల్టెన్సీ ప్రతినిధులపై చీటింగ్ కేసు
రచన: NK2 నిమిషాల పఠనం
మెడికల్ కాలేజీ సీటు పేరుతో భారీ మోసానికి పాల్పడిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నెక్సస్ కన్సల్టెన్సీ ప్రతినిధులపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.
#Cheating#Medical College Seat#Fraud#Hyderabad#Telangana#Nexus Consultancy#Swechaa News


