Rakhi Purnima Wishes: రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకైన ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు, ఆరోగ్యం వెల్లి విరియాలన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే బృహత్ సంకల్పంలో భాగంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ
అక్క చెల్లెమ్మలకు సీఎం రేవంత్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు
రచన: NK••2 నిమిషాల పఠనం
Rakhi Purnima Wishes: రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకైన ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
#Rakhi Purnima#Rakhi Purnima Wishes#Rakhi Purnima Greetings#Cm Revanth Reddy#Swechaa News












