గోల్డ్ మాన్ గా చెప్పుకునే సూర్యా భాయ్ అరెస్ట్..!
నేను CM మనిషి, CP సజ్జనర్ తో బిజినెస్ చేస్తానని జనాలకు
మోసం చేస్తున్న Gold Man Surya కుమార్ అరెస్ట్.
విదేశాల నుంచి తక్కువ ధరకే బంగారం తెప్పిస్తానని
నమ్మించి 32లక్షలు డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డాడని
అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు.
ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు
సూర్యా భాయ్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
తక్కువ ధరలో బంగారం పేరుతో మోసాలకు
జాగ్రత్త ఉండాలని పోలీసుల సూచన..







