స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

‘స్వేచ్ఛ’ పాఠకులకు దీపావళి శుభాకాంక్షలు

1 నిమిషాల పఠనం

సంతోషం వస్తే చిరునవ్వులా.. చిమ్మటి చీకట్లో మిరుగుడు పువ్వు లా.. సమస్య ఉంటే స్వేచ్ఛ గా చెప్పుకునేలా..

సంతోషం వస్తే చిరునవ్వులా..

చిమ్మటి చీకట్లో మిరుగుడు పువ్వు లా..

సమస్య ఉంటే స్వేచ్ఛ గా చెప్పుకునేలా..

నిప్పు రవ్వ ఎమైనా చేయగలదనేలా..

పేదల కుటుంబల్లో వెలుగును ఇచ్చేలా..

సన్నగిళ్ళిన ఆశలకు మంటలు పుట్టించేలా..

అగ్గిపుల్లలా ! అంటించేలా..

కుట్రలు కుయుక్తులు ఎన్ని చేసినా, చేరవేసాలా..

ఈ స్వేచ్ఛ న్యూస్, ప్రజ్వాల జ్యోతిలా..

దీపం కింద చీకటిని పసిగట్టి నిలదీసేలా..

ఉంటుందని స్వేచ్చ మేనేజ్మెంట్ తరుపున

పాఠకులకు దీపావళి శుభాకాంక్షలు.

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,

స్వేచ్ఛ ఛైర్మన్,

9848070809.

#SwechaNewsDiwaliWishes2026#DevenderReddyChintakuntla#SwechaNewsChairmanMessage#DeepavaliGreetingsTelugu#PublicJournalismSwecha#HydNewsTelugu#TelanganaNewsTelugu#MediaNewsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి