అప్పుల కుప్ప.. ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది?
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మాటలు కాక రేపుతున్నాయి. నిన్నటిదాకా సైలెంట్‌గా ఉన్న నేతలు.. ఇప్పుడు అప్పుల లెక్కలపై రచ్చ లేపుతున్నారు. అసలు ఈ అప్పుల కుప్ప ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది? ఇన్నాళ్లూ లేని ఈ లెక్కల పంచాయితీ ఇప్పుడే ఎందుకు మొదలైంది?
రచన: Desk 2•2 July 2026 5:44 PM•5 నిమిషాల పఠనం