సినిమా
Zombie Reddy-2: జాంబీ రెడ్డి సీక్వెల్ లో ఉపేంద్ర..పోస్టర్‌తోనే హీటెక్కించారుగా!
Zombie Reddy-2: టాలీవుడ్ లో రూపొందుతోన్న క్రేజీ సీక్వెల్ చిత్రాల్లో జాంబీ రెడ్డి 2 ఒకటి. యంగ్ హీరో తేజ సజ్జ నటిస్తున్న ఈ సీక్వెల్ సినిమాను భారూ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుంచి వస్తోన్న ఈ చిత్రాన్ని సుపర్ణ ఎస్ వర్మ తెరకెక్కిస్తున్నారు. ఇక, ఈ సినిమాను హను మాన్ కంటే ముందు చేసిన జాంబీరెడ్డి సినిమాకి సీక్వెల్ ని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
