సినిమా
‘టాక్సిక్’కి ఏపీలో టికెట్ రేట్ పెంచుకోవచ్చా? అదెట్లా!
Yash-Toxic: కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ తో మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, ఎల్ఎల్పి బ్యానర్స్ కలిసి ‘టాక్సిక్’ ని భారీ బడ్జెట్తో నిర్మించారు. కోనంకి వెంకట నారాయణ అలాగే హీరో యష్ కలిసి నిర్మాతలు . కియారా అద్వానీ, హ్యూమ ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్, నయనతార ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఆగస్టు 26న పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ రేట్లను పెంచనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
