సినిమా

Yash-Toxic: టాక్సిక్ సెన్సార్ పూర్తి..పెద్దవాళ్ళకి మాత్రమే

Yash-Toxic: యష్ డ్యూయల్ రోల్ లో నటించిన లేటెస్ట్ సినిమా టాక్సిక్. ఈ సినిమాకి తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ 'A' సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఇందులో ఎక్కువగా మాఫీయా బ్యాగ్‌డ్రాప్, హెవీ యాక్షన్ సీన్స్, ఘాటైన రొమాన్స్ తదితర అంశాలున్నాయి. అందుకే, 'A' సర్టిఫికెట్‌తో ఈ సినిమా రాబోతోంది.