తెలంగాణ
రైతుల గోడు కనిపించడం లేదా? మొద్దు నిద్రలో తెలంగాణ సర్కార్!
కంటికి రెప్పలా కాపాడుకున్న పంట కళ్లముందే ఎండిపోతుంటే రైతన్న గుండె చెరువవుతున్నది. అప్పులు చేసి, ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట చేతికందకపోతే ఆ రైతు పరిస్థితి ఏమిటి? రైతు ఆవేదన ప్రభుత్వానికి వినిపించడం లేదా? అన్నదాతల గోడు సర్కార్కు పట్టడం లేదా?
