National
సింఘమ్ నెట్వర్క్.. భారత్లో ఏం జరుగుతోంది? ఎవరీ నెవిల్ రాయ్?
వందల మిలియన్ డాలర్ల వ్యాపారం. ప్రపంచవ్యాప్తంగా సంస్థలతో సంబంధాలు. చైనా కేంద్రంగా సాగుతున్న కార్యకలాపాలపై ఆరోపణలు. భారత్లో ఒక డిజిటల్ న్యూస్ సంస్థ చుట్టూ చెలరేగిన వివాదం. ఈ పరిణామాలన్నింటి మధ్య మరోసారి వినిపిస్తున్న పేరు నెవిల్ రాయ్ సింఘమ్. ఎవరీ వ్యక్తి..?
