National
జ్ఞానేశ్ కుమార్ను ఉంచినా ముప్పే.. తీసేసినా చిక్కే! బీజేపీ ముందున్న ఆప్షన్లేంటి..?
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ విషయంలో ఏం చేద్దాం..? ఇదీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ముందున్న బిగ్ క్వశ్చన్. విపక్షాల నిరసనలు, కాక్రోచ్ ల ఆందోళనలను పట్టించుకోనట్టు కనిపిస్తున్నా.. లోలోన మాత్రం ఆలోచనలో పడిందట మోదీ సర్కార్.
