వైరల్ న్యూస్
చెవి నొప్పిగా ఉందని వెళితే.. ఏకంగా చెయ్యి పోయింది? (వైరల్)
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ యువతి తన చెయ్యిని కోల్పోయింది.చెవి నొప్పిగా ఉందని ఆస్పత్రికి వెళ్లిన యువతికి అక్కడి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఏకంగా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. కానీ అదృష్టవశాత్తు చెయ్యి కోల్పోయి ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన బీహార్ రాజధాని పాట్నాలో వెలుగు చూసింది.
