సినిమా

Wamiqa Gabbi: ఇలాంటి సాలీడ్ హిట్ పడితే ఎవరైనా క్రేజీ హిరోయినే

Wamiqa Gabbi: హీరోయిన్ వామిక గబ్బి. హిందీలో దాదాపు పదేళ్ళ నుంచి సినిమాలు చేస్తూ వస్తోంది. తెలుగులోనూ భలే మంచి రోజు అనే సినిమా చేసింది. సుధీర్ బాబు హీరోగా నటించాడు. కొన్ని తమిళ సినిమాలలోనూ నటించింది. ఇవన్నీ, ఇప్పటి వరకూ వామికాకి క్రేజ్ తేలేదు. తాజాగా, వచ్చిన డీసీ మాత్రం సాలీడ్ హిట్ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె పాత్రకి విపరీతమైన ఆదరణ దక్కింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బోల్డ్ అండ్ డీ గ్లామర్ రోల్ లో నటించిన వామిక కి డీసీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ దక్కింది.