సినిమా
Vishwanath And Sons: సూర్య మాస్ రాంపేజ్ 2 రోజుల్లో 100 కోట్ల కలెక్షన్స్
Vishwanath And Sons: సూర్య, టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో విశ్వనాథ్ అండ్ సన్స్ అనే సినిమాను చేశాడు. ఈ సినిమాను సూర్య దేవర నాగవంశీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించాడు. మమిత బైజు హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా రిలీజైన 2 రోజుల్లోనే 100 కోట్ల మార్క్‌ను చేరుకొని సెన్షేషనల్ హిట్‌గా నిలిచింది.
