సినిమా

Vishwambhara: విశ్వంభర విషయంలో మెగాస్టార్ ఎందుకింత మౌనం!

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాలలో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ విశ్వంభర. మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ-ప్రమోద్ నిర్మిస్తున్నారు. త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా, ఆషిక రంగనాథ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే, ఇంకా ఈ సినిమా విషయంలో మెగాస్టార్‌కి స్పష్టత కరువైందని తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. అందుకే, ఆయన మౌనంగా ఉన్నట్టు తెలుస్తోంది.