సినిమా
అనుకున్నదే అయింది చిరుతో రీషుట్ తప్పలేదు!
Vishwambhara: విశ్వంభర సినిమా అప్డేట్..అదే రిలీజ్ విషయంలో మాత్రం క్లారిటీ లేదు. కానీ, తాజా సమాచారం మేరకు..ఈ సినిమాకి సంబందించి కొంత రీషూట్ చేయాల్సి ఉండటంతో దర్శకుడు వశిష్ట అభ్యర్థన మేరకు చిరు 4 రోజుల పాటు డేట్స్ ఇచ్చారట. ఈ నాలుగు రోజుల్లోనే పెండింగ్ ఉన్న సీన్స్ కంప్లీట్ చేసుకోవాలి వశిష్ట. అయితే, ఈ రీషూట్ విషయం ఎప్పటి నుంచో అనుకుంటున్నారు.
