వైరల్ న్యూస్
Viral Video: శివాలయంలో అరుదైన దృశ్యం.. గుడిలో ప్రత్యక్షమైన నాగుపాము ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!..
మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ లో ఉన్న ఒక పురాతన శివాలయంలో స్థానికులకు, భక్తులకు ఒక అరుదైన ఘటన ఎదురైంది. మంగళవారం (నిన్న) ఉదయం నిత్యం పూజలు జరిగే గంగా సాగర్ స్కూల్ సమీపంలోని శివాలయానికి వెళ్లిన భక్తులకు అక్కడ ఒక అద్భుతమైన దృశ్యం కనిపిచింది. సాక్షాత్తు పరమశివుడి మెడలో ఉండే నాగేంద్రుడే దిగివచ్చాడా అన్నట్లు.. ఒక పాము ఆలయంలోని శివలింగంని చుట్టుకుని కనిపించింది.
