వైరల్ న్యూస్
Viral : జోగులాంబ అమ్మవారి హుండీలో సంచలన లేఖ (వైరల్)
ఆలయ హుండీల్లో కానుకలు, మొక్కుబడి చీటీలు కనిపించడం సాధారణమే. కానీ, అలంపూర్ జోగులాంబ అమ్మవారి హుండీలో మాత్రం ఏకంగా ఒక 'బయోడేటా' కనిపించింది. లేఖలోని సారాంశం ఇలా ఉంది.. "అమ్మా జోగులాంబ.. పదో తరగతి నుంచి B.Ed వరకు ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నా. ఏళ్ల తరబడి ప్రిపేర్ అయినా ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదు.ఈ సారి నువ్వే నాకు జాబ్ ఇప్పించాలి తల్లీ!" అని రాసి ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
