సినిమా

Vijay Sethupathi: పూరి వల్లే ‘స్లమ్ డాగ్’ విడుదల ఆలస్యం..ఈ మాటలో అసలు నిజం లేదట!

Vijay Sethupathi: Vijay Sethupathi: ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. తమిళ విలక్షణ నటిడు విజయ్ సేతుపతి హీరోగా నటించాడు. అయితే, ఇన్నాళ్ళు ఈ సినిమా రిలీజ్ కి పూరి జగన్నాధ్ కి మార్కెట్ లేకపోవడం వల్లే అనుకున్నారు. కానీ, విజయ్ సేతుపతి నటించిన రెండు సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ‘స్లమ్ డాగ్’ విడుదల ఆపుతున్నట్టుగా సమాచారం.