సినిమా

Vijay DevarakonDa: విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో 'రౌడీ జనార్ధన'

Vijay DevarakonDa:విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా 'రౌడీ జనార్ధన'. ఇందులో, హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటిస్తోంది. రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు-శిరీష్ నిర్మిస్తున్నారు. 'రౌడీ జనార్ధన' సినిమాకి విలేజ్ బ్యాక్ డ్రాప్ ప్రధానమైన బలం అని, భారీ యాక్షన్ సీన్స్, విజయ్ పర్ఫార్మెన్స్ హైలెట్‌గా నిలుస్తాయని చెప్తున్నారు.