సినిమా
Vidya Balan: డర్టీలైఫ్ నుంచి డర్టీ పిక్చర్ వరకూ బాలన్కి ఎన్నో అవమానాలు!
Vidya Balan: హీరోయిన్ అంటే అందరూ ఏమనుకుంటారంటే..లగ్జరీ లైఫ్..ఖరీదైన కార్లు..బంగళాలు..ఇలా ఎన్నో ఊహించుకుంటారు. కానీ, కొందరి జీవితం ఎంత దారుణంగా ఉంటుందో మాటల్లో చెప్పలేము. చేతికందిన ముద్ద నోటి వరకూ వచ్చి పడిపోయినట్టుగా వచ్చిన అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంది. అలాంటి, జీవితాన్ని అనుభవించింది బాలీవుడ్ నటి విద్యాబాలన్. ఎన్నో అవమానాల మధ్య స్టార్ స్టేటస్ దక్కించుకుంది..ఇప్పుడు అగ్ర కథానాయికల్లో ఒకతిగా నిలబడింది.
