సినిమా
Venky Atluri: చిరును డైరెక్ట్ చేసే అనుభవం ఇంకా రాలేదా?
Venky Atluri: యువ దర్శకుడు వెంకీ అట్లూరికి ఇంతకముందే మెగాస్టార్‌ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందట. కానీ, ఆయన వెనకడుగు వేసినట్టుగా వెల్లడించారు. గతంలో, వెంకీ అట్లూరికి చిరు ఛాన్స్ ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. తర్వాత, దీని ఊసే లేకుండా పోయింది. అయితే, తాజాగా సూర్యతో వెంకీ తీసిన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ ప్రమోషన్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించాడు.
