సినిమా

VenkeyAnil5: అనిల్ మల్టీస్టారర్ టైటిల్ ఫిక్స్..ఈసారి ఫ్యాక్షన్‌తో ఫన్!

VenkeyAnil5: అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్‌ల కాంబినేషన్‌లో 5వ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి కళ్యాణ్ రామ్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి ఓ ఆసక్తికరమైన టైటిల్‌ను రిజిస్టర్ చేయించారట. ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న దాని ప్రకారం ‘బాల్రెడ్డి బామ్మర్ది’ అనే వెరైటీ టైటిల్‌ని పెట్టబోతున్నారట. ఇది, వినడానికి ఫన్‌గా ఉంది.