సినిమా
Venkatesh: లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి పాత్రలో వెంకీ ఫస్ట్ లుక్ రిలీజ్..
Venkatesh: టాలీవుడ్ సీనియర్ హీరోలలో వెంకటేష్‌కి ఉన్న ఇమేజ్ ఎంతో ప్రత్యేకమైనది. ఫ్యామిలీ చిత్రాల హీరోగా ఒక సపరేట్ ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు. దగ్గుబాటి రామానాయుడి తనయుడిగా వెంకటేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 40 ఏళ్ళు పూర్తైంది. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా నుంచి వెంకీ ఫస్ట్ లుక్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు.
