తెలంగాణ
కూరగాయలు కొంటున్నారా.. లేక పురుగుమందులా? తెలంగాణలో షాకింగ్ రిపోర్ట్!
దేశంలో అత్యధిక సంఖ్యలో పరిమితికి మించిన నమూనాలు నమోదైన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. రాష్ట్రంలో పరీక్షించిన 8,198 నమూనాల్లో 486 నమూనాలు అనుమతించిన పరిమితిని మించాయి. ఇది దాదాపు 5.9 శాతం. సంఖ్య పరంగా చూస్తే దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది.
