క్రైమ్
Vatpalli Police Station: సంగారెడ్డి వట్పల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి.. తీవ్ర ఉద్రిక్తత
సంగారెడ్డి వట్ పల్లి పోలీస్ స్టేషన్ పై దాడి జరిగింది. దరఖాస్తుపల్లి గ్రామస్తులు పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. పీఎస్ లోని అద్దాలు, ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. బీరప్ప (22) అనే వ్యక్తి చెట్టుకి ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అయితే, కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని కిందకు దించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
