సినిమా

Varun Tej: కొరియన్ కనకరాజు సీక్వెల్..కన్‌ఫర్మ్ చేసిన చిరు

Varun Tej: మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా కొరియన్ కనరాజు. రితిక నాయక్ హీరోయిన్‌గా, సత్య కీలక పాత్రలో నటించారు. ఆగస్టు 7వ తేదీన వచ్చిన ఈ సినిమా మూడు రోజుల్లోనే లాభాల బాట పట్టింది. విడుదలైన అన్నీ చోట్లా బ్రేకీవెన్ అయింది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్‌లో సీక్వెల్‌ని కన్‌ఫర్మ్ చేశారు.