సినిమా
Varun Tej-3 Movies: మూడు ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టాడా?
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల వచ్చిన కొరియన్ కనకరాజు సినిమాతో సాలీడ్ హిట్ దక్కించుకున్నాడు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వరుణ్‌కి దక్కిన విజయమిది. దీని, తర్వాత కూడా మూడు సినిమాలను లైన్లో పెట్టినట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ వరున్ తేజ్ చెలెల్లు..మెగా డాటర్ నిహారిక నిర్మాతగా 'బరి' అనే సినిమా రూపొందుతోంది. ఇది కాకుండా మరో రెండు సినిమాలను ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది.
