సినిమా
Varanasi: పృథ్వి రాజ్ సుకుమారన్‌కి జంటగా శ్రుతి హాసన్!
Varanasi: వారణాసి సినిమా గురించి ఇప్పటి వరకూ చాలా విషయాలు బయటకి వచ్చాయి. వాటిలో కొన్ని స్వయంగా దర్శకుడు రాజమౌళీనే హాలీవుడ్ పాడ్ కాస్ట్‌లలో రివీల్ చేశాడు. కానీ, ఇప్పటి వరకూ ఒక్క విషయం ఎక్కడా రివీల్ కాలేదు. అదే హీరోయిన్ శ్రుతి హాసన్ గురించి. తాజా సమాచారం మేరకు వారణాసి సినిమలో శ్రుతి కీలక పాత్రను పోషించినట్టుగా తెలుస్తోంది.
