సినిమా
Varanasi: 4 నెలల ముందునుంచే ప్రమోషన్స్ షురూ!
Varanasi: రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న గ్లోబల్ మూవీ 'వారణాసి'. ఈ సినిమాలో హీరోయిన్గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, విలన్ కుంభ పాత్రలో పృథ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. అయితే, తాజా సమాచారం మేరకు ఈ సినిమా ప్రమోషన్స్ కోసం దర్శకుడు రాజమౌళి, హీరో మహేష్ బాబు 4 నెలల ముందు నుంచే సిద్ధమవనున్నారట. 120 దేశాలలో 20 భాషలలో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఇలా గ్లోబల్ వైడ్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారట.
