National

Vandematram: పాడకుండా అడ్డుకున్నా, అవమానించినా మూడేళ్లు జైలు.. వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

వందేమాతరం బిల్లుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంటులో పాస్ అయిన వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో వందేమాతరం గేయానికి చట్టబద్ధత లభించింది. ఇకపై ఎవరైనా వందేమాతరం గేయాన్ని అవమానించినా, పాడుతుండగా అడ్డుకున్నా, పాడుతున్న సమయంలో అడ్డంకులు సృష్టించినా నేరంగా పరిగణిస్తారు.