National

వందేమాతరంపై పార్టీల వార్.. సోనియా క్షమాపణకు అమిత్ షా డిమాండ్!.. అస‌లేం జ‌రిగింది?

వందేమాతరంపై రాజకీయ వివాదం కొత్తది కాదు. అయితే ఈసారి ప్రత్యేకత ఏమిటంటే.. స్వాతంత్ర దినోత్సవం రోజున కాంగ్రెస్ కార్యాలయంలోనే పూర్తి వందేమాతరం ఆలపన సందర్భంగా వివాదం చెలరేగడం కొత్త చ‌ర్చ‌కు దారి తీసింది. అంతేకాదు, పార్లమెంట్ వందేమాతరానికి సంబంధించిన కొత్త చట్టాన్ని ఆమోదించిన నేపథ్యంలో ఈ వివాదం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది